కాంగ్రెసు, వైయస్ వేర్వేరు కాదు, వైయస్‌ను వేరు చేయలేం: వైయస్ వివేకా

కాంగ్రెసు అంటే వైయస్సార్ అని, వైయస్సార్ అంటే కాంగ్రెసు అని ఆయన అన్నారు. పులివెందులలో తనను గెలిపిస్తే ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయని ఆయన శనివారం అన్నారు. తనకు ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. మంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని వైయస్ వివేకానంద రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని కోరుతున్నారు. పులివెందులలో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications