నా పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదు: ఏడ్చేసిన సబ్బం హరి

కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు జరుగుతున్నందున తాను ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నానని, ఉప ఎన్నికల అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. కాంగ్రెసులో ఉండాలా, జగన్‌తో వెళ్లాలా ప్రకటిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications