నాన్నే మాట్లాడుతారు: విభేదాలు లేవని చెప్పని జూ ఎన్టీఆర్

కాగా నారా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు లేవని ఎన్టీఆర్ చెప్పక పోవడం విశేషం. పెళ్లి షాపింగ్ పూర్తయిందని చెప్పారు. పెళ్లికి పట్టుపంచెతో తయారు కావాలని తనకు ఆశగా ఉందని చెప్పారు. అమ్మకు నచ్చినట్టుగా తాను ముస్తాబు అవుతానని చెప్పారు. ప్రణతి ఏ చీరతో వస్తే తనకు అదే ఇష్టమైన కలర్ అని చెప్పారు.












Click it and Unblock the Notifications