సత్యసాయి ఆరోగ్యం నిలకడగా ఉంది, వెంటిలెటర్ కొనసాగిస్తున్నాం : డాక్టర్లు

రక్తపోటు సాదారణ పరిస్థితులలోనే ఉంది. రక్తపోటు మందుల మోతాదు తగ్గించారు. డయాలసిస్ ఇంకా కొనసాగుతోంది. ఆయన కాలేయం దెబ్బతిన్నదని చెప్పారు. పచ్చకామెర్లు సోకినందున చికిత్స జరుగుతుందన్నారు. బాబా ఆరోగ్యం గురించి భక్తులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రకటించారు.












Click it and Unblock the Notifications