పురంధేశ్వరి సోనియా చేతిలో కీలుబొమ్మ, విచ్ఛిన్నానికి కుట్ర: వర్ల

పురందేశ్వరి తన పదవి కాపాడుకోవడం కోసం టిడిపిని ముక్కలు చేయాలని చూస్తుందన్నారు. 2014లో సోనియా తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం కోసం దేశవ్యాప్తంగా ఇమేజ్ కలిగిన చంద్రబాబు ఆధ్వర్యంలోని టిడిపిని దెబ్బతీయడం ద్వారా రాహుల్‌ని ప్రధానిని చేయవచ్చని భావిస్తుందన్నారు. ఆ కుట్రలో భాగమే టిడిపి విచ్ఛిన్నం లక్ష్యం అన్నారు. ఇందిరా, ఎన్టీఆర్ ఫోటోలు పక్క పక్కన పెట్టుకుని ప్రచారం చేసినప్పుడే ఎన్టీఆర్ చనిపోయారన్నారు.