బ్రాహ్మిణి పరిశ్రమని త్వరలో ప్రారంభిస్తా: కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి

అవినీతి నిరోధానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందన్నారు. అందుకే అన్నాహజారే చేపట్టిన జన్ లోక్‌పాల్ ఉద్యమానికి తాము మద్దతు ప్రకటించామన్నారు. అవినీతిపై ఎవరు పోరాటం చేసిన పార్టీ మద్దతు పలుకుతుందన్నారు. లోక్ పాల్ బిల్లుకు బిజెపి మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications