వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్య సాయిబాబాకు పచ్చ కామెర్ల వ్యాధి తగ్గుముఖం, ఆరోగ్యం మెరుగు

సత్య సాయిబాబా మూత్ర పిండాలు బాగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. అప్పుడప్పుడు మాత్రమే డయాలసిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హృదయ స్పందన, రక్తంపోటు, బ్లడ్ షుగర్ సాధారణ స్థాయిలో ఉన్నాయని ఆయన చెప్పారు. సత్య సాయిబాబా చికిత్సకు బాగా స్పందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, సత్య సాయిబాబాకు ఇంకా వెంటిలేటర్ ద్వారానే కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Comments
English summary
Puttaparthi Sathya Saibaba is still on ventilator. Prashanthi Nilayam super speciality director Dr Safaya said that Sathya Saibaba's health is good.
Story first published: Monday, April 11, 2011, 18:13 [IST]