రాజీనామాకు హరికృష్ణ అనుచరుడు వల్లభనేని వంశీ రెడీ?

తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ కమిటీ సమావేశాన్ని వంశీ సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వంశీ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. దేవినేని ఉమకు, వంశీకి మధ్య తలెత్తిన విభేదాలు రాష్ట్ర స్థాయిలో హరికృష్ణకు, చంద్రబాబుకు మధ్య గల విభేదాల వల్లనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్టీ వ్యవహారాలు రాష్ట్రస్థాయిలో తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెడతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications