రాజీనామా చేసి గెలిచే దమ్ముందా: కెసిఆర్‌కు ఎర్రబెల్లి సవాల్

ఇద్దరం రాజీనామా చేసి తెలంగాణ జాయింట్ యాక్షన్ తరఫున పోటీ చేద్దామని అన్నారు. కేసిఆర్ రంగారెడ్డి జిల్లాలో చేస్తున్న చండీయాగం తెలంగాణ కోసమా లేక కుటుంబ పాలన కోసమా అని ప్రశ్నించారు. తెలంగాణలో టిడిపిని అడ్డుకుంటామన్న కెసిఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. టిడిపిని అడ్డుకోవాలని చూస్తే టిఆర్‌ఎస్ నేతలను కూడా టిడిపి అడ్డుకుంటుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications