బాబాయ్‌ని పోటీ చేయించడం కాంగ్రెసు దిగజారుడు: నిప్పులు చెరిగిన జగన్

వ్యవసాయ శాఖ మంత్రి, తన బాబాయి వైయస్ వివేకానందరెడ్డిని తనపై పోటీ చేయించడం వలన కాంగ్రెసు పార్టీ విలువలు పూర్తిగా దిగజారి పోయాయని అన్నారు. అధికారంలోకి వస్తే యూరేనియం ఫ్యాక్టరీ వారు మనం చెప్పినట్లుగా వింటారని చెప్పారు. కాగా జగన్ ప్రచారం ఈ రోజు వేములపల్లి మండలంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications