వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవార్‌పై 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం బాంబు వేసిన నీరా రాడియా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharad Pawar
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా వెల్లడించిన అంశాలు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌ను చిక్కుల్లో పడేసే సూచనలున్నాయి. వివాదాస్పదమైన డిబి రియాల్టీని పవార్ నియంత్రించారని, స్వాన్ టెలికమ్‌కు 2జి లైసెన్స్ కేటాయింపులో పవార్ పాత్ర ఉందని నీరా రాడియా చెప్పింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ సందర్భంగా ఆమె ఆ విషయాలు వెల్లడించింది. రాడియా 25 పేజీల నాలుగు వాంగ్మూలాలకు సంబంధించిన వివరాలను డిఎన్ఎ ప్రచురించింది.

డిబి రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ షాహిద్ బాల్వాతో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని పవార్ ఇంతకు ముందు చెప్పారు. తనకు తెలిసిన వివరాల ప్రకారం డిబి రియాల్టీని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పవార్ కుటుంబం నియంత్రిస్తోందని రాడియా చెప్పింది. పవార్‌ సంబంధాలపై రాతపూర్వక ఆధారాలు లేవని రాడియా చెప్పింది.

English summary
Corporate lobbyist Niira Radia’s latest revelations that Union Agriculture Minister Sharad Pawar controlled the controversial DB Realty and was also responsible for the allotment of 2G license for Swan Telecom will certainly give the political heavyweight sleepless nights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X