సత్యసాయి బాబా కిడ్నీల తీరు మెరుగు పడింది: బులెటిన్ విడుదల

బాబా గుండె చప్పుడు, రక్తపోటు, షుగర్ కూడా నార్మల్‌గా ఉందని చెప్పారు. అయితే బాబా ఆరోగ్యంపై ఉదయం, సాయంత్రం డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నప్పటికీ భక్తులలో మాత్రం ఆందోళన తగ్గటం లేదు. బాబా ఆరోగ్యం మెరుగు పడినది అని చెప్పిన తర్వాత ఆయనకు సంబంధించిన వీడియోను బయటకు చూపించాలను పలువురు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications