దుబాయ్‌లో స్విమ్మింగ్ పూల్‌లో పడి గాయని చిత్ర కుమార్తె మృతి

షో కోసం వెళ్లిన చిత్ర తనతో పాటు తన కూతురు నందనను కూడా వెంట తీసుకొని వెళ్లారు. అక్కడే ఓ హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందింది. గాయని చిత్రకు నందన ఒక్కగానొక్క కూతురు. దీంతో ఆ ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications