విమలక్క ఆధ్వర్యంలో లగడపాటి లాంకోపై దాడి, ఫర్నీచర్ ధ్వంసం

కాగా సుమారు 200 మంది కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారు. అరుణోదయ విమలక్క ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలు సుమారు 30 అంతస్తుల వరకు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications