సత్యసాయి ఆరోగ్యంపై సిఎం ఆరా: బాబాను చూపించాలంటూ బిజెపి ఆందోళన

కాగా సత్యసాయి బాబాను చూపించకుండా డాక్టర్లు కేవలం ఉదయం, సాయంత్రం పూటలలో హెల్త్ బులెటిన్ మాత్రమే విడుదల చేయడంపై అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ మండి పడింది. బాబాను వెంటనే చూపించాలంటూ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం వద్ద ఆందోళనకు దిగింది. లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది. పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications