జగన్ ఆ పేరుతో ప్రచారం చేయొద్దు: వైయస్ఆర్ కాంగ్రెసుపై బాషా అభ్యంతరం

జగన్ వైయస్ఆర్ పార్టీ పేరుతో ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని కోరారు. జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీని నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ వద్ద నుండి తీసుకున్నారని అలాంటప్పుడు వారు అలాగే ప్రచారం చేసుకోవాలని వైయస్ఆర్ పార్టీ పేరున ప్రచారం చేసుకోవద్దని కోరారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ పేరు తనది అని శివకుమార్ అనడంపై తాను కోర్టులో కేసు వేశానని చెప్పారు. కోర్టులో ఉన్న పార్టీ పేరును ఉపయోగించకుండా చూడాలని కోరారు.












Click it and Unblock the Notifications