వైయస్ జగన్ తప్పు చేశారు, ఫలితాల తర్వాత వారసుడు: అహ్మదుల్లా

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి రాజకీయ జీవితం ప్రసాదించిన కాంగ్రెసు పార్టీకే ప్రజలు తప్పకుండా పట్టం కడతారని అన్నారు. ఉప ఎన్నికల తర్వాతే కాంగ్రెసు పార్టీకి ప్రత్యర్థి టిడిపియా, జగనా తేలుతుందన్నారు. వైయస్ రాజకీయ వారసుడు ఎవరో కూడా ఉప ఎన్నికల తర్వాతే తేలుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications