సత్యసాయిబాబాకు మరో మూడు వారాలు చికిత్స అవసరం: డాక్టర్లు

ముగ్గురు అమెరికన్ వైద్యుల ప్రత్యేక బృందం బాబాను పరిశీలిస్తున్నారని చెప్పారు. బాబా శరీరంలో ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తగ్గిందన్నారు. బాబా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నిపుణులతో సమీక్షిస్తున్నామని అన్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications