కడప ఉప ఎన్నికల్లో దోపిడి దొంగను ఎన్నుకునే స్థితి: లోక్‌సత్తా జెపి

దోచుకోవడానికి ఏ రాజకీయ పార్టీ ఇందుకు మినహాయింపు కాదని అన్నారు. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పార్టీలు సుమారు రూ.200 కోట్లను వెదజల్లుతున్నాయని ఆరోపించారు. దోపిడీ దారులను ఎన్నుకోవడం మినహా ప్రజలకు మరో అవకాశం లేకుండా పోయిందన్నారు.












Click it and Unblock the Notifications