సత్య సాయిబాబా కాలేయం, ఊపరితిత్తులు ఆందోళనకరం

సత్య సాయిబాబా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. మిగతా అవయవాలు మెరుగు పడుతున్నట్లు ఆయన తెలిపారు. వెంటిలేటర్ ద్వారా సత్యసాయిబాబాకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. డయాలసిస్ కొనసాగుతోందని అన్నారు. కాగా, సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఈ నెల 29వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications