అమ్మాయిలను మోసం చేసి బ్లూ ఫిల్మ్స్ చిత్రీకరణ: వ్యక్తి ఆత్మహత్యా యత్నం

మునిరాజు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసేవాడని, వారిని ప్రేమలోకి దింపి వారిని అసభ్యంగా చిత్రీకరించేవాడని ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మునిరాజు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications