ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సినీ హీరో బాలకృష్ణ భేటీ

ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. మే 28న రవీంద్రభారతిలో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో సినారేకు ఈ అవార్డు అందజేస్తారు. ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్ పేరుమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డును 1996 సంవత్సరంనుంచిఅందజేస్తోంది. మొదట ఈ అవార్డుని అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారు. ఈ అవార్డు కింద 5 లక్షల రూపాయల నగదు, మొమెంటో అందజేస్తారు.












Click it and Unblock the Notifications