సత్యసాయి పాదాల నుండి సుగంధద్రవ్యాలు, తరలి వస్తున్న భక్తులు

బాబా పాదాల చెంత నుండి సెంటు కారుతుండటంతో భక్తులు భారీగా తరలి వచ్చి చూస్తున్నారు. బాబాకు పూజలు చేస్తున్నారు. భజనలు చేస్తున్నారు. బాబా పాదాల నుండి సుగంద ద్రవ్యాలు కారుతుండటంతో భక్తులు బాబా తిరిగి తప్పకుండా తమకు దర్శనం ఇవ్వనున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను బావున్నానని చెప్పడానికే బాబా ఇలా సుగంద ద్రవ్యాలు కార్చుతున్నారని అంటున్నారు. నాడు సాయిబాబా గంగాజలాన్ని పాదాల నుండి జాలువారిస్తే నేడు సత్యసాయిబాబా సుగంద ద్రవ్యాలను కార్చి భక్తులకు పుణీతులను చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications