కర్నాటక హైకోర్టు అరెస్ట్ వారెంట్ తో మెట్టు దిగిన రామోజీ...

కాగా రామోజీ, సీతారామ్ లను ఈనెల 15న కోర్టుకు హాజరుకమ్మని ఉత్తర్వులు జారీచేసింది. అయితే రామోజీరావు అతని బిజినెస్ లు తదితర అనివార్యకారణాలవల్ల కోర్టు కు హాజరుకాలేనని పిటీషన్ వేసుకొన్నారు. దాంతో ఈనెల 15 హైకోర్టుకు గైర్హాజర్ అవ్వడంతో కర్నాటక హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారిచేసింది . దాంతో మెట్టుదిగిన రామోజీ ఈ రోజు కోర్టుకు హైర్టుకు హజరై, క్షమాపణ కోరుతూ పిటీషన్ వేస్తే, న్యాయవాది కేసు వాయిదా వేస్తూ, రామోజీకి, న్యాయవాది మోహన్ కి ఏమైనా అభ్యంతరాలున్నచో పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది.












Click it and Unblock the Notifications