కడప ఉప ఎన్నికల తర్వాత మధ్యంతర ఎన్నికలు: సబ్బం హరి

తాను కూడా కాంగ్రెసు పార్టీతో బంధనాలు తెంచుకొని జగన్ పార్టీలో చేరతానని చెప్పారు. జగన్ పార్టీలో చేరి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషిస్తానని చెప్పారు. త్వరలో జగన్ పార్టీలో చేరనున్నట్టు చెప్పారు. కాగా ఆయన కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ గత కొంతకాలంగా జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications