చీర చూశారంటే మాయం అవ్వాల్సిందే: బెజవాడలో మహిళా దొంగలు

ఈ ముగ్గురు మహిళలు విజయవాడలోని చీరల దుకాణాల్లో గత కొద్ది రోజులుగా చీరల దొంగతనం చేస్తున్నారు. దుకాణాలలోకి వెళ్లడం చీరలు తీసుకుంటామని సెల్స్ గరల్స్‌కు చెప్పి పలు చీరలు చూస్తున్నట్టుగా నటించి సెల్స్ గరల్ కాస్త అప్రమత్తంగా కనిపించగానే వాటిని మాయం చేసి వారూ అక్కడనుండి మాయం అవడం ఇది వారి తీరు.












Click it and Unblock the Notifications