జగన్ అఫిడవిట్‌పై రసాభాస: టిడిపి ఆందోళన మధ్య ఆమోదించిన అధికారి

టిడిపి ఆరోపణలకు జగన్ వర్గం నేతలు కూడా ప్రతివాదం వినిపించారు. అయితే టిడిపి అందోళనను ఎన్నికల అధికారి తోసి పుచ్చారు. వారి ఆరోపణలు తోసి పుచ్చుతూ జగన్ నామినేషన్ ఆమోదించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారు శశిభూషణ్. కాగా పులివెందుల ఉప ఎన్నికలలో వచ్చిన మొత్తం నామినేషన్లలో ఐదు నామినేషన్లు తిరస్కరించారు. అందులో రెండు విజయలక్ష్మి పేరుతో ఉన్న వాటిని తిరస్కరించారు.












Click it and Unblock the Notifications