మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న జగన్ వర్గం

ఆ సమయంలో జగన్ పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు డిఎల్ ప్రచారాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ప్రచారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా రెండు రోజుల క్రితం డిఎల్ రవీంద్రారెడ్డి, రఘవీరారెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications