జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయండి: నాదెండ్లకు భట్టి, కొండ్రు వినతి

వారిని అనర్హులుగా ప్రకటించడానికి కావాల్సిన పత్రికా కట్టింగులను, వీడియోలను నాదెండ్లకు భట్టి, కొండ్రులు అందించారు. కాగా గురువారమే ఇదే నలుగురికి పిసిసి షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications