వైయస్ జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది: పనబాక

కాంగ్రెసు పార్టీ మహా సముద్రం వంటిది అని చెప్పారు. ఇలాంటి పెద్ద పార్టీలోకి జగన్ వంటి వారు వస్తుంటారు వెళుతుంటారని కానీ పార్టీ మాత్రం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. అయినా పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. కడప, పులివెందుల నుండి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలు పోటీ చేసినా ఓడిపోతారని చెప్పడం అవివేకం అన్నారు.












Click it and Unblock the Notifications