హైటెక్ సిటీలో నకిలీ పోలీసులు అరెస్టు: మరో ముగ్గురి కోసం వేట

ఒంటరిగా వెళ్లే మగవారిని, స్త్రీల వద్దకు వెళ్లి తాము పోలీసులమని చెప్పి వారి వద్ద నుండి సొమ్ము, డబ్బులు దోచుకునేవారు. ఈ తతంగం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే దీనిని గమనించిన పోలీసులు ఎట్టకేలకు గురువారం పట్టుకున్నారు. వీరిని పట్టుకోవడం వల్ల 25 కేసుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందంట. వీరి వద్దనుండి పోలీసులు భారీగా రికవరీ చేశారు.












Click it and Unblock the Notifications