ప్రచారంలో డిఎల్‌కు రవీంద్రారెడ్డికి చుక్కెదురు: అడ్డుకున్న జగన్ వర్గం

ప్రచారం కోసం వెళ్లిన మరో మంత్రి టిజి వెంకటేష్‌ను కూడా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టిజి పొద్దటూరు మండలం ఎర్రన్నకోటలో కాంగ్రెసు తరఫున ప్రచారం కోసం వెళ్లారు. అయితే ఎర్రన్నకోటలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు టిజిని అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై తేల్చాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎంతకీ మంత్రిని ముందుకు కదలనివ్వలేదు. దీంతో టిజి వెనుదిరగక తప్పలేదు.












Click it and Unblock the Notifications