సత్యసాయి ఆరోగ్యంపై కాదు ఆస్తులపై దృష్టి: సిపిఎం రాఘవులు ధ్వజం

కడప ఎన్నికలలో ఓడిపోతే ఊడిపోతామనే ఉద్దేశ్యంతోనే ఆధిష్టానం ఆదేశాలతో అందరు మంత్రులు కడపలో తిష్ట వేశారని ఆరోపించారు. మంత్రులు మొత్తం కడపలో ఉండటంతో పరిపాలన స్తంభించిందని అన్నారు. కడప ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుర్చీకి ఎసరు తెచ్చేలా ఉన్నాయని అన్నారు. భూవినియోగ పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కుల వివక్షతను పెంచి పోషిస్తుందని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications