'2014 వరకు తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పార్టీ నాన్చుతుంది'

ఉద్యోగుల స్వతంత్రాన్ని దెబ్బతీసే చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసులు పెట్టవలసింది ఉద్యోగులపై, విద్యార్థులపై కాదన్నారు. ప్రభుత్వ పెద్దలపైనే మొదట కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications