బాబాలో మార్పు తీసుకు రావడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు: డా.సఫయా

కాగా బాబా పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో బాబా భక్తులు భారీగా పుట్టపర్తికి తరలి వచ్చిన విషయం తెలిసిందే. విదేశీయులు కూడా భారీగానే తరలి వచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ విదేశీయులు ఎవరూ పుట్టపర్తి రావద్దని గురువారమే కోరారు. దేశీయులు బెంగుళూరులోనే ఉండాలని కోరారు. అయినా వారి రాక ఆగడం లేదు.












Click it and Unblock the Notifications