వైయస్సార్ ఏ రోజు కూడా పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించలేదు: రోశయ్య

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రయోజానాలు ఎక్కువ చేకూరుతాయని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీతో ఇతర ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను బేరీజు వేసుకుని కాంగ్రెసును బలపరచాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలను కూడా బేరీజు వేసుకుని ఓటు వేయాలని ఆయన సూచించారు. కాంగ్రెసు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని ఆయన చెప్పారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications