సిగ్గుంటే రాజీనామా చేయాలి: జగన్ వర్గ ఎమ్మెల్యేలపై టిజి ధ్వజం

కాంగ్రెసు విలువలు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలుసుకున్నారు కాబట్టే పార్టీలోకి అహ్వానించామని అన్నారు. కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయకుండానే ఇతర పార్టీలలో చేరడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలలో గెలుస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications