ఇంజనీరింగ్ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి, వరంగల్ జిల్లాలో దారుణం

తనను ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ దిలీప్ శిల్ప వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె నిరాకరించడంతో అతను మంగళవారం దాడి చేశాడని అనుకుంటున్నారు. దాడితో భీతిల్లిన శిల్ప లోనికి వెళ్లి గదిలో దూరింది.












Click it and Unblock the Notifications