సిబిఐ చార్జిషీట్‌లో కనిమొళి పేరుపై చట్టపరంగానే పోరు: డిఎంకె

చార్జిషీట్‌లో కనిమొళి పేరును సహ కుట్రదారుగా చేర్చడంతో కాంగ్రెసు, డిఎంకె మధ్య సంబంధాలు బెడిసే కొట్టే పరిస్థితి తలెత్తింది. అయితే, యుపిఎలో కొనసాగుతామని డిఎంకె నాయకులు చెప్పారు. చార్జిషీట్‌లో కనిమొళి పేరు చేర్చడంపై డిఎంకె అధినేత కరుణానిధి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే, యుపిఎ నుంచి వైదొలగడం వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. శానససభ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు నిరీక్షించే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications