బిజెపితో పొత్తుకు వైయస్ జగన్ రెడీ, ప్రకటన వెల్లడిస్తున్న నిజం?

వైయస్ జగన్‌తో బిజెపి కలిసి పనిచేస్తోందని, రాష్ట్రంలో పాగా వేయడానికి బిజెపి వైయస్ జగన్‌ను వాడుకుంటుందని ఇటీవల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. డి. శ్రీనివాస్ ప్రకటనను వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఖండించారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని జగన్ ప్రకటించారు. కానీ బుధవారంనాటి ప్రకటన అసలు విషయాన్ని బయటపెడుతోందని, జగన్ బిజెపితో కలిసి పనిచేస్తారని అంటున్నారు. పైగా, కర్ణాటక మంత్రి, బిజెపి నేత గాలి జనార్దన్ రెడ్డి వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు, వ్యాపార భాగస్వామి కూడా.












Click it and Unblock the Notifications