జగన్ వి ఫ్యాక్షన్ రాజకీయాలు, పులివెందులలో రౌడీరాజ్యం: గోరంట్ల

భారీ అవినీతికి పాల్పడిన తనను కాంగ్రెసు పార్టీ మరో రాజాగా చేస్తుందని భావించే జగన్ కాంగ్రెసు పార్టీని వీడి బిజెపి చెంతకు చేరుతున్నారని ఆరోపించారు. జగన్‌తో కుదిరిన ఒప్పందం వల్లనే బిజెపి కడప, పులివెందులల పోటీ చేయడం లేదని ఆరోపించారు. కడప జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేసిందేమీ లేదన్నారు. వైయస్ అధికారంలో ఉన్నప్పుడు వారి బంధువులే లాభపడ్డారని విమర్శించారు.












Click it and Unblock the Notifications