హైకోర్టులో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖకు చుక్కెదురు

హైకోర్టు తుది తీర్పుకు లోబడే డిప్యూటీ స్పీకర్ నిర్ణయం ఉంటుందని చెప్పింది. డిప్యూటీ స్పీకర్‌కు అన్ని అధికారాలు ఉంటాయాని చెప్పింది. సురేఖ వేసిన గడువు పెంపు అంశాన్ని కూడా కోర్టు నిరాకరించింది. కాగా కాంగ్రెసు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కొండా సురేఖపై కాంగ్రెసు ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు మేరకు ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కోరారు. సురేఖ కూడా నాదెండ్లకు ఓ బహిరంగా లేఖ ద్వారా వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications