గొంతు కోసి మహిళను హత్య చేసి పిల్లలను కిడ్నాప్ చేసిన దండగులు

అరుణ భర్త ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అరుణ హత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, భార్యాభర్తలు గొడవ పడ్డారా అనే విషయాలపై దృష్టి పెట్టారు. ప్రభాకర్ పాత్రనే పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications