• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్: మైనింగ్ పనులు నిలిపి వేయాలని ఆదేశం

By Srinivas
|

Gali Janardhan Reddy
న్యూఢిల్లీ: కర్నాటక భారతీయ జనతా పార్టీ మంత్రులకు శుక్రవారం సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని 19 ఐరన్ ఓర్‌లలో మైనింగ్ పనులు నిలిపి వేస్తూ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఆయా ఖనిజాల నుండి ఇప్పటికే తీసిన ముడి ఖనిజం యొక్క రవాణాను కూడా నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తీసిన ఖనిజాన్ని ఎక్కడకు తరలించరాదని ఆదేశించింది.

మైనింగ్‌పై రాష్ట్రంలోని హై కోర్టులో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు గాలి సోదరులు జనార్దన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టయింది. హైకోర్టులో గాలి జనార్ధన్ రెడ్డి మైనింగులపై 68 కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. వీటన్నింటిని సుప్రీంకోర్టుకు తరలించాలని ఆదేశించింది.

English summary
Supreme Court ordered minister Gali Janardhan Reddy to stop mining in Ballari district of Karnataka state. SC also ordered High Court that to transfer cases on minig which have filed in High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X