భవానీ హత్యకు ప్రేమే కారణం, ప్రేమికుడే నదిలో తోసేశాడు

టీనేజ్ వయస్సు దాటిన వారు ప్రేమించుకొని తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే స్నేహితులు మద్దతు ఇచ్చి వారిని దూర ప్రాంతాలకు ఎలా అయితే పంపిస్తారో అచ్చు అలాగే భవాని వ్యవహారం నడిచిందంట. ఈ నెల 21న ఇంట్లో నుండి వెళ్లిపోయిన భవాని తాడెపల్లిగూడెంలో కృష్ణా నదిలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వయసు కలిగి ఆరో తరగతి చదువుతున్న భవానీని తన సీనియర్ విద్యార్థి అయిన ప్రవీణ్ ప్రేమించాడని చెబుతున్నారు. ప్రవీణ వయస్సు 14 ఏళ్లు. ఇతను ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే ఇంట్లో చెప్పకుండా స్నేహితుల పుట్టిన రోజు అని చెప్పి ఇంట్లో నుండి బయట పడ్డారంట.
వారి ప్రేమను సఫలం చేయడానికి సహ విద్యార్థులే చందాలు పోగు చేసి వారికి డబ్బులు ఇచ్చారంట. వారికి మరో తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి కూడా సహాయం చేశాడంట. చందాలు పోగు చేసి వారిని, వారితో పాటు సహాయంగా శ్రీకాంత్ అనే మరో విద్యార్థిని పంపించారు. ఈ తతంగమంతా పాఠశాల ఆఖరి పని దినం రోజునే జరిగిందని తెలుస్తోంది. వారు మొదట తిరుపతి, అటునుండి విజయవాడ వెళ్లారంట. అయితే ఇటీవలె భవాని లేకుండా ఇంటికి వచ్చిన ప్రవీణ్, శ్రీకాంత్‌లు భవాని ట్రెయిన్ నుండి పడిపోయిందని చెప్పారంట. అయితే ఆమె మాత్రం నదిలో శవంగా కనిపించింది. ఇలా ఏమీ తెలియని వయస్సులో విద్యార్థుల మనస్సులను సినిమాలు, చుట్టూ ఉన్న సమాజం దారుణంగా చెడగొట్టుతోంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications