నేడే కేట్ మిడిల్‌టన్‌తో యువరాజు విలియమ్స్ పెళ్లి

ఇంటర్‌నెట్ కూడా తోడవటంతో విలియం, మిడిల్‌టన్ వివాహాన్ని దాదాపు 200 కోట్ల మంది చూడవచ్చన్న అంచనాలున్నాయి. ఇది మొత్తం ప్రపంచ జనాభాలో మూడోవంతు. మరోవైపు, 'భర్త మాటను శిరసావహిస్తా' అనే పదం లేని పెళ్లి ప్రమాణాన్ని కేట్ మిడిల్‌టన్ ఎంచుకున్నారు. బ్రిటన్ రాచకుటుంబ వివాహాల్లో వధువు చేయాల్సిన ప్రమాణానికి సంబంధించి రెండింటిలో దేన్నైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది. డయానా కూడా శిరసావహిస్తాననే పదం లేని ప్రమాణాన్నే ఎంచుకొని తాను ఆధునిక భావాలున్న యువతినని అప్పట్లో చాటిచెప్పారు.












Click it and Unblock the Notifications