భాను కిరణ్ దొరికితే సూరి హత్య కేసులో పూర్తి స్థాయి చార్జిషీట్

సుబ్బయ్య, మన్మోహన్‌లతో పాటు ఐదుగురిని సూరి హత్య కేసులో నిందితులుగా చేర్చారు. సూరి హత్య జరిగి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ స్థితిలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. భాను కిరణ్ ఇప్పటి వరకు పరారీలోనే ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.












Click it and Unblock the Notifications