ఆస్పత్రిలో చేరిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్

అరవై ఏళ్ల రజనీకాంత్ నటించిన రోబో చిత్రం ఇటీవల సూపర్ హిట్టయ్యింది. ఆయన ప్రస్తుతం రాణా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. బాలీవుడ్ నటి దీపికా పడుకొనే రజనీకాంత్ పోషిస్తున్న యువకుడి పాత్ర సరసన నటిస్తోంది.












Click it and Unblock the Notifications