వైభవంగా ప్రిన్స్ విలియమ్స్, కేట్ పెళ్లి: వైట్ డ్రెస్‌లో మెరిసిన మిడిల్‌టన్

విలియమ్స్, కేట్‌ల వివాహాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది చూశారని అంచనా. వైట్ డ్రెస్‌లో పెళ్లి కూతురు కేట్ మెరిసి పోయింది. ఈ పెళ్లికి సుమారు రూ.500 కోట్లు ఖర్చయినట్లుగా తెలుస్తోంది. వీరి పెళ్లి కేవలం బ్రిటన్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హడావుడి సృష్టించింది. లండన్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. నెలల ముందు నుండే ఏర్పాట్లు ప్రారంభించారు. కాగా పలువురు అంతరిక్షం నుండి శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications