అరుణాచల్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు హెలికాప్టర్ మాయం

చాపర్‌లో ముఖ్యమంత్రితో పాటు మరో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రక్షణ మంత్రిత్వ శాఖను కూడా అప్రమత్తం చేశారు. హెలికాప్టర్ మాయంతో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications